ఎలా మొదలు పెట్టాలి

ఒక్కక్క అడుగు సవివరంగా విశ్లేషణ

1) మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి, champcash అని సెర్చ్ చేయండి. "ChampCash Money Free" అనే యాప్ ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి, తర్వాత ఆ యాప్ ని ఓపెన్ చేయండి. "SingUp with ChampCash అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మీ పూర్తి పేరు, ఇమెయిల్, కొత్త password(మీ వ్యక్తిగత ఈమెయిల్ password వ్రాయవద్దు), పుట్టిన రోజు, మొబైల్ నెంబర్ మొ.. వివరాలు వ్రాయండి. I Accept దగ్గర ఉన్న చెక్ బాక్స్ ని టిక్ చేసి ప్రొసీడ్ (Procced) బటన్ ని క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ లో Sponsor ID దగ్గర "10148915" వ్రాయండి. మీరు కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మీకు M Rajesh అని కనబడుతుంది, అప్పుడు మాత్రమే Verify అనే బటన్ క్లిక్ చేయండి, లేకపోతె ఒకసారి 9392830240 కి కాల్ చేసి కనుక్కోండి.

2) ఇప్పుడు, మీకు 6 నుండి 8 యాప్స్ ఇన్స్టాల్ అని కనబడుతుంది, వీటినే ఛాలెంజ్ అంటారు, ఈ ఛాలెంజ్ లను పూర్తి చేయడానికి Install బటన్ క్లిక్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఈ యాప్స్ ని ఇన్స్టాల్ చేయాలి. ఒక్కొక్క యాప్ లో 2 నుండి 3 నిముషాలు సమయం గడపాలి, ఒకవేళ ఆ యాప్ లో రిజిస్టర్ అని వ్రాసి వుంటే signup కూడా చేయాలి, ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసేముందు అక్కడ ఇచ్చిన నియమాలు ఒకసారి చదివి వాటిని ఆచరించండి. ఒకవేళ మీ ఫోనులో ముందుగానే ఇన్స్టాల్ చేసి వుంటే చాంప్ కాష్ యాప్ లో "Done" అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే "Install" అని చూపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేయని యాప్ పై Install బటన్ క్లిక్ చేయండి, అప్పుడు సరాసరి గూగుల్ ప్లే స్టోర్ యాప్ ఓపెన్ అయి సంబందించిన యాప్ ని చూపిస్తుంది.

3) అక్కరి నుంచి ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి, ఒకవేళ రిజిస్టర్ లేదా signup అని వుంటే అది కూడా చేయండి. ప్రతి యాప్ లో 2 నుంచి 3 నిముషాలు కనీస సమయం గడపాలి. ఒకసారి మీకు "Proceed" బటన్ వచ్చినపుడు దాన్ని నొక్కి తర్వాత యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒకవేళ "Proceed" బటన్ రానైట్లయితే ఆ యాప్ ని మినిమైజ్ చేసి చాంప్ కాష్ యాప్ ఓపెన్ చేసి మరొక యాప్ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయాలి, బ్యాక్ బటన్ క్లిక్ చేయవద్దు. ఒకసారి యాప్ ఇన్స్టాల్ పూర్తి అయిన యాప్ దగ్గర "Done" అని స్టేటస్ చూపిస్తుంది.

4) ఇదే విధంగా 6 నుంచి 8 యాప్స్ వరకు ఇన్స్టాల్ చేయాలి, ఒకసారి యాప్స్ ఇన్స్టాల్ చేయడం పూర్తి అయిన తర్వాత మీకు "Great" అని నోటిఫికేషన్ వస్తుంది. మీ upline కాంటాక్ట్ డీటెయిల్స్ తో మరొక నోటిఫికేషన్ వస్తుంది, మీరు కరలంటే కాల్ చేయవచ్చు లేత "ingnore" క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు మీ చాంప్ కాష్ id ఆక్టివేట్ అయ్యింది. దీనితో పటు మీకు మీ రెఫరల్ id కూడా కనబడుతుంది, దానితో మీ స్నేహితులని పరిచయం చేయడం ద్వార మరింత ఎక్కువ ఆదాయం పొందవచ్చు.

అపరిమత సంపాదన సాదించండి.

మీరు మీ స్నేహితున్ని జాయిన్ చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మీకు మరియు మీ పై 6 లెవెల్స్ ఉన్న అందరికి ఆదాయం వస్తుంది, అది ఎలాగంటే, మీకు 50% డైరెక్ట్ రెఫరల్ కమిషన్ వస్తుంది, దానితో పాటు మీ పైన ఉన్న మొదటి 5 లెవెల్స్ కి 10% కమిషన్ వస్తుంది ఇంకా 6 మరియు 7 లెవెల్ మెంబెర్స్ కి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా మీ స్నేహితుడు మరొక స్నేహితున్ని జాయిన్ చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మీ స్నేహితుడికి 50% కమిషన్ మరియు మీకు 10% కమిషన్ వస్తుంది అలాగే డౌన్ లైన్ 7 లెవెల్స్ వరకు మీకు ఆదాయం వస్తుంది. మీరు మీ రెఫరల్ id తో మీ మొదటి లెవెల్ లో ఎంతమంది నైన జాయిన్ చేయించవచ్చు, దానికి ఎటువంటి పరిమితులు లేవు. మీరు ఒకరిని రెఫెర్ చేస్తే అప్పుడు అతను/ఆమె మీ మొదలి లెవెల్ మెంబెర్ అవుతారు అలాగే ప్రతీ డైరెక్ట్ మెంబెర్ నుంచి మీకు 50% కమిషన్ వస్తుంది, అదే విధంగా మీ పై ఉన్న లెవెల్ మెంబెర్స్ కి కూడా ఈ క్రింది విధంగా చూపినట్లు కమిషన్ వస్తుంది.

చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్

01

చాంప్ కాష్ యాప్ 1

చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్.

02

చాంప్ కాష్ యాప్ 2

చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్.

03

చాంప్ కాష్ యాప్ 3

చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్, చాంప్ కాష్ మనీ ఫ్రీ యాప్.

మనీ విత్ డ్రా సదుపాయాలు

img

బ్యాంకు ఎకౌంటు

చాంప్ కాష్ లో మనకు నెల కు ఒకసారి మనీ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు వుంది. కనీసం విత్ డ్రా విలువ 5$ లేదా అంతకంటే ఎక్కువ వుండాలి. మొదటి సారి అయితే 5+1 అంటే signup బోనస్ తో కలిపి 6$ అవ్వాలి. ముందుగా మనం KYC details ఎంట్రీ చేసి దాని తర్వాత పాన్ కార్డు స్కాన్ కాపీ లేదా ఫోటో, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఏదైనా గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డు స్కాన్/ఫోటో లను చాంప్ కాష్ లోని Bank Redeem ఆప్షన్ లో అప్ లోడ్ చేయాలి. 4 నుండి 7 రోజుల కాల వ్యవధిలో మన KYC వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెల చివరి రోజులలో అనగా 30 లేదా 31 తేదిలలో రెడీం చేయాలి అప్పుడు తర్వాతి నెల 20వ తారీకు లోపున మన బ్యాంకు ఎకౌంటు కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. Tds deduction 10% వుంటుంది, అంటే ఆదాయ పన్ను కట్టిన తర్వాతి అమౌంట్ పూర్తిగా వైట్ మనీ మన బ్యాంకు ఎకౌంటు కి వస్తుంది, సంవత్సవరం చివర్లో మన ఆదాయ పరిమితిని బట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు.

img

రీఛార్జి

మీ చాంప్ కాష్ బాలన్సు తో మీరు మీ మొబైల్ ఫోన్ రీఛార్జి చేసుకోవచ్చు అదేవిధంగా వేరే వాళ్ళ మొబైల్ ఫోన్ కూడా రీఛార్జి చేయవచ్చు,కనీస రీఛార్జి అమౌంట్ రూ.20/-, భారత దేశ పౌరులకు 1$ = 62/- చొప్పున గణించ బడుతుంది అదేవిధంగా ఆ అమౌంట్ మీ చాంప్ కాష్ బాలన్సు నుండి కట్ చేయబడుతుంది.

img

చాంప్ కాయిన్

చాంప్ కాష్ బాలన్సు తో మీరు చాంప్ కాష్ ప్రవేశ పెట్టిన చాంప్ కాయిన్ లను కూడా కొనుకోవచ్చును. ఆ రోజు వున్నా చాంప్ కాయిన్ లైవ్ రేట్ ఆదారంగా మీ బాలన్సు కు సరిపడా చాంప్ కాయిన్ లు మీ చాంప్ కాయిన్ వాల్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడును.

img

పే పాల్

పే పాల్ విత్ డ్రా అవకాశం ప్రస్తుతానికి కేవలం ఇతర దేశస్తులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. మీకు వెరిఫై చేయబడిన పే పాల్ ఎకౌంటు ఉన్నచో మీ పయ్పాల్ ఇద ద్వార విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కనీసం 10$ చాంప్ కాష్ బాలన్సు ఉండవలెను. పే పాల్ నియమాలు ప్రకారం లావాదేవి జరిగిన రోజు వున్నా డాలర్ రేట్ ప్రకారం మీరు ఈ దేశం లో వుంటే ఆ దేశపు కరెన్సీ లో పే పాల్ పే చేస్తుంది.

ది చాంప్ కాష్ © 2017. వి అన్ని రైట్స్ రిజర్వు చేయబడ్డాయి