• Follow Us :

Refer ID: 1 0 1 4 8 9 1 5

చాంప్ కాష్ గురించి ఇంగ్లీష్ లో

చాంప్ కాష్ గురించి హిందీ లో

స్టెప్ 1: చాంప్ కాష్ డౌన్ లోడ్

మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ లో ChampCash Free అని సెర్చ్ చేయండి, మీకు champcash money free అనే యాప్ కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసి డౌన్ లోడ్ చేయండి లేదా ఈ లింక్ ని క్లిక్ చేయండి చాంప్ కాష్ యాప్ డౌన్ లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయండి.

స్టెప్ 2: SignUp

చాంప్ కాష్ యాప్ ఓపెన్ చేసి SignUP with ChampCash ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ పేజి లో మీ వివరాలు వ్రాయండి, తర్వాత Accept అనే బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజి లో మిమ్మల్ని Sponsor id అడుగుతుంది, అప్పుడు మా sponsor id - 10148915 ని ఎంటర్ చేయండి. అప్పుడు మీకు M Rajesh అని కనబడుతుంది, అప్పుడు మాత్రమే Verify అనే బటన్ క్లిక్ చేయాలి. ఇది చాల ముఖ్యమైన విషయం, ఎందుకంటే అనుభవం వున్న sponsor మాత్రమే మీకు సరైన కార్యాచరణ విధానం, సహకారం మరియు మీ ఎదుగుదలకు తోడ్పాటు అందించగలరు.

స్టెప్ 3: ఛాలెంజ్

ఈ పేజి లో మీకు 6 నుండి 8 ఛాలెంజ్ లు అంటే యాప్స్ ఇన్స్టాల్ వుంటాయి, వీటిని ఒకదాని తర్వాత ఒకటి పూర్తీ చేయాలి, ఒక్కో యాప్ లో కనీసం 2 నుండి 3 నిముషాల టైం స్పెండ్ చేయాలి, అక్కడ ఇచ్చిన నియమాలు ప్రకారం పూర్తి చేయాలి. వీటి కోసం సుమారుగా 15 నుండి 20 నిముషాలు సమయం పడుతుంది. ఈ యాప్స్ ఇన్స్టాల్ అనేది జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు, అసలు చాంప్ కాష్ కంపెనీ కి ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసినందుకే ఆదాయం వస్తుంది, మరియు ఆ వచ్చిన ఆదాయం నుండే చాంప్ కాష్ కంపెనీ టీం సభ్యులందరికీ పంచుతుంది.

మీ స్నేహితులకు పరిచయం చేయండి

మీరు మీ స్నేహితులకు పరిచయం చేసి మీ రెఫరల్ id ద్వార వాళ్ళు signup చేయవచ్చును, మీరు మొదటి లెవెల్ లో ఎంతమందినైనా రెఫెర్ చేయవచ్చు, దానికి ఎటువంటి అవధులు లేవు. అలా చేసి అపరిమితమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీ రెఫెర్ id తో జాయిన్ అయిన అందరి నుండి కూడా మీకు ఆదాయం వస్తుంది. మొదటి లెవెల్ లో ప్రతి ఒక్క సభ్యుని ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత దాని నుండి 50% కమిషన్ అనగా 0.1$ నుండి 0.5$ వరకు వస్తుంది. 2 నుండి 5 లెవెల్స్ లో జాయిన్ అయి ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వారి వలన 10% కమిషన్ అనగా 0.01$ నుండి 0.05$ వరకు వస్తుంది. దానితో పాటు 6 మరియు 7 లెవెల్స్ జాయిన్ అయి ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వారి వలన 5% కమిషన్ వస్తుంది.

Redeem / Pay out

champcash లో వున్న మన ఆదాయాన్ని మనం నెల చివరి రోజుల్లో బ్యాంకు విత్ డ్రా ఆప్షన్ ద్వార విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కనీసం 5$ లేదా అంతకంటే ఎక్కువ నిలువ వుండాలి, మొదటి సారి అయితే కనుక 5$ + 1$(signup బోనస్) తో కలిపి 6$ వుండాలి. చాంప్ కాష్ 1$ మారకపు విలువ Rs.62/- లకు సమానము, ఇక్కడ CS$ అంటే ఏ దేశపు కరెన్సీ కాదు, చాంప్ కాష్ $ అని మాత్రమే. మరియు 10% tds deduct చేయబడిన తర్వాత పూర్తిగా వైట్ మనీ మన బ్యాంకు ఎకౌంటు కు తర్వాత నెల 20 తారీకు లోపు వస్తుంది. ఉదాహరణ కు జనవరి 31న బ్యాంకు రెడీం ద్వార విత్ డ్రా చేస్తే ఫిబ్రవరి 20వ తారీకు లోపు మన ఎకౌంటు లో పడుతుంది.

మొబైల్ రీఛార్జి

మీ చాంప్ కాష్ లో ఉన్న బాలన్స్ తో మీరు మీ మొబైల్ నెంబర్ లేదా వేరే వారి మొబైల్ నెంబర్ ను కూడా ఎప్పుడైనా రీఛార్జి చేసుకోవచ్చు. దీనికి 1$ = Rs.62/- ప్రకారం మీ చాంప్ కాష్ బాలన్స్ లో deduct అవుతుంది. రీఛార్జి చేసేముందు మీ మొబైల్ నెంబర్ ని, రీఛార్జి చేసే డినామినేషన్ RC ని కరెక్ట్ గా సరిచూసుకోవాలి.

ప్రపంచమంతట

చాంప్ కాష్ ఇప్పుడు ఇతర దేశాలలో కూడా వుంది, విదేశీయులు ఎవరైనా వుంటే వారు PayPal ఆప్షన్ ద్వార ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.

చాంప్ కాష్ తో ఆదాయం సంపాదించే కార్యాచరణ

ఛాంపియన్ లాగా సంపాదించండి: మీకు తెలుసా! ఎవరైనా ఎక్కడి నుంచైనా ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ తో ఎటువంటి పెట్టుబడి లేకుండా సంపాదించవచ్చు. నిజమే! మీరు విన్నది కరెక్టే! దీనికి మీకు అవసరమైనవి మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో 200MB ఇంటర్నల్ స్పేస్, 100MB నుండి 200MB 2జి/3జి/4జి ఇంటర్నెట్ ప్యాక్ లేదా wi-fi కనెక్షన్, దానితోపాటు 15 నుండి 20 నిమషాలు సమయం. మేము సూచించిన విదంగా పాటించినట్లయితే మీకు నిమిషాలలో ఆదాయం మొదలు అవుతుంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా అపరిమిత ఆదాయం పొందడానికి మీరు సిద్ధంగా వున్నారా? అయితే పైన ఇవ్వబడిన స్టెప్స్ అనుసరించండి.
గమనిక: ఒక wi-fi/హాట్ స్పాట్ కనెక్షన్ నుంచి ఒక signup మాత్రమే చేయండి. ఒకవేళ ఒకటి ఎక్కువ మొబైలల్లో చేయవలసి వస్తే ఒకసారి wi-fi ని రీసెట్ చేసి తర్వాత ప్రయత్నం చేయండి. యాప్స్ ని షేర్ చేసి ఇన్స్టాల్ చేయకండి, గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే champcash ద్వార డౌన్ లోడ్ చేసి ఛాలెంజ్లు పూర్తి చేయాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ ఛాంపియన్ నెట్వర్క్స్ ప్రైవేటు లిమిటెడ్ వారికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ కాదు. అన్ని లోగోలు వారి వారి సంబంధిత రిజిస్టర్డ్ ఓనర్స్ లేదా కంపెనీలకు సంబంధించినవి. ఈ వెబ్ సైట్ లో చాంప్ కాష్ కి సంబంధించిన వివరాలు యివ్వడం జరిగింది, అప్డేటెడ్ వివరాల కొరకు దయచేసి చాంప్ కాష్ కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ ని లేదా చాంప్ కాష్ యాప్ ని సందర్శించండి.

ది చాంప్ కాష్ © 2017. వి అన్ని రైట్స్ రిజర్వు చేయబడ్డాయి